30వ తేది(ఆదివారం) మాంసం అమ్మకాలు నిషేధించడమైనది. --- జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన


విశాఖపట్నం, మే-28 :- మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో మాంసము,  చేపలు, రొయ్యలు మొదలైన మాంసాహారపు అమ్మకాలు నిషేధించడమైనదిని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూ మరియు 144 సెక్షన్ విధించి నప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద  చేరుతున్నందున ముఖ్యంగా  జివిఎంసి పరిధిలోని అన్ని  మాంసము, చేపలు, రొయ్యల  తదితర మాంసాహారం అమ్మే దుకాణాల వద్ద ప్రజలు తాకిడి ఎక్కువగా ఉన్నందున నగరంలో ఆదివారం(30.05.2021) మాంసం అమ్మకాలు నిషేదించడమైనదని కావున ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ కోరడమైనది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

హెడ్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త - మానవత్వo