ఉత్తరాఖండ్‌లో బ్లాక్ ఫంగస్ కారణంగా మరో వ్యక్తి మృతి

 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో 72 ఏళ్ల మహిళ రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కు గురైందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో ఈ వ్యాధి కారణంగా రెండు మరణాలు సంభవించాయని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా 36 ఏళ్ల వ్యక్తి శుక్రవారం మరణించాడని వైద్యులు చెప్పారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మరో ఐదుగురు రోగులను ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు చెప్పారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం