14వ వార్డులో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించిన కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు
సీతమ్మధార: తమిళ కళా మందిరంలో , 14వ వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు అధ్వర్యంలో సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.210 మందికి వాక్సిన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బల్ల. శ్రీనివాస్, నవీన్ రాజ్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు..