51వ వార్డులో గెడ్డ పూడికతీత పనులు ప్రారంభించిన: కె.కె రాజు



 విశాఖపట్నం,  అంబేద్కర్ కోలని లో రూ. 7.50 లక్షల విలువైన పూడికతీత పనులు గురువారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 51 కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరావు,స్టాండింగ్ కమిటీ వైస్ చైర్మన్ వి.ప్రసాద్,జోన్-5 కమిషనర్ సీమహచలం , ఇ ఇ శ్రీనివాస్ , డి ఇ వర్మ , ఏ ఇ  అర్చన ,పైడి ప్రతాప్,విశ్వనాధ రాజు,బి.యన్.రాజు,తిరుమలరావు,దమయంతి,రత్న,పి.చంద్రశేఖర్ రెడ్డి,వెంకట్,శరత్,శ్రీను,ధర్మవతి,51వార్డు నాయకులు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం