76 వ వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణఆధ్వర్యంలో ఆహారం పొట్లాలు పంపిణీగాజువాక: పెదగంట్యాడ రిక్షా కొలని,రామచంద్రనగర్లో ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైఎస్సార్ సీపీ 76వ వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ  సూచించారు. ప్రజలు శ్రేయస్సుకోసం అహర్నిశలు తన వంతు కృషి చేస్తానని అభిమానులు ద్వారా  పెదగంట్యాడ 76వ వార్డు పరిది రిక్షా కొలని,రామచంద్ర నగర్ గ్రామంలో సోమవారం   దొడ్డి రమణ  భోజనం పొట్లాలను  పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు ఆధ్వర్యంలోభోజనం పొట్లాలు పంపిణీ చేశారు .ఇక్కడనివసించే వారందరూ రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం  సాగించే వారే  ఎక్కువ శాతం ఉన్నారని ఇప్పుడు  కర్ఫ్యూ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయం లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు .గాజువాక ఇన్ ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారు సూచనలు మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఆహార పొట్లాలను అందించడం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు .కార్యక్రమం లో వైఎస్సార్ సీపీ నాయకులు  అండి బోయిన సన్నీ,వార చైత్య య,ఎస్.శరత్ కుమార్, వై.రమేష్,శివ,యూ.రమేష్,రమణ,ఎస్.సంతు తదితరులు పాల్గొన్నారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా గంట్ల శ్రీనుబాబు: ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే డబ్బు ఆదా చేసినట్టే అంటున్నారు పరిశోధకులు..అలా ఎలా?