*నగరి కౌన్సిలర్ రాజలింగం మృతికి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తీవ్ర సంతాపం*


నగరి మునిసిపాలిటి 16వ వార్డు కౌన్సిలర్, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు ఎం.జే.రాజలింగం కరోనాతో సోమవారం సాయంత్రం మరణించడం పట్ల నగిరి శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

నగరి మునిసిపల్ కౌన్సిలర్ ఎం.జె.రాజలింగం చెన్నై లోని ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ

మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు 

నగరి మునిసిపల్ కౌన్సిలర్ ఎం.జె.రాజలింగం ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారని.  

ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు 

నగరి మునిసిపల్ కౌన్సిలర్ ఎం.జె.రాజలింగం చేసిన సేవలను గుర్తుంచుకొని ఇటీవల జరిగిన ఎన్నికలలో కె.వి.పి.ఆర్.పేట నుంచి వైఎస్సార్ సిపి తరపున ప్రజలు గెలిపించారని

గుర్తు చేశారు.

నగరి మునిసిపల్ కౌన్సిలర్ ఎం.జె.రాజలింగం మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు.

నగరి మునిసిపల్ కౌన్సిలర్ ఎం.జె.రాజలింగం కుటుంబానికి ప్రగాడ సంతాపం తెలియచేస్తూ, ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా గంట్ల శ్రీనుబాబు: ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే డబ్బు ఆదా చేసినట్టే అంటున్నారు పరిశోధకులు..అలా ఎలా?