విలేకరి కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ కుమార్ రాజు.ఇటివలే కోవిడ్ బారిన పడి మృతి చెందిన సాక్షి విలేకరి 

విశాఖ, మర్రిపాలెం, టుడే న్యూస్: మహమ్మద్ సర్వర్ అలియాజ్ "చోటూ" కుటుంబాన్ని  మర్రిపాలెం జాకీర్ హుస్సేన్ నగర్ లో గల చోటు నివాసం  లో వైసీపి ఉత్తర నియోజక వర్గం పార్టీ   కార్యలయం ఇంచార్జ్ 14 వ వార్డు కార్పొరేటర్  కటారి అనిల్ కుమార్ రాజు, 53 వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ వైసీపి ఉత్తర నియోజక వర్గం సమన్వయ కర్త కెకె.రాజు అదేశాల మేరకు  సోమవారం  పరమార్శించారు .  ఈసందర్బంగా విలేకరి చోటూ మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. వ్యక్తిగతంగా , ప్రభుత్వ పరంగా విలేకరి చోటూ కుటుంబానికి పూర్తి   సహయ సహకారాలు అందిస్తామని బరోసా కల్పించారు . త్వరలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి "చోటూ" కుటుంబాన్ని పరామర్శిస్తారని పెర్కొన్నారు .కార్యక్రమంలో వైసీపి నగర సహయక కార్యదర్శి నాజిమ్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు .

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం