దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం

 విజయవాడ : దుర్గ గుడి లో పనిచేస్తున్న ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు కలకలం

నకిలీ సర్టిఫికెట్లు తో పదోన్నతి పొందిన ఇద్దరు ఆలయ ఉద్యోగులు 

దుర్గ గుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులను సస్పెండ్ చేసిన ఈ ఓ 

అధికారుల విచారణలో బయటపడిన నకిలీ సర్టిఫికెట్లు బాగోతం  

సస్పెండ్ చేసిన ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా గంట్ల శ్రీనుబాబు: ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం

ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి

ప్రతిరోజూ వ్యాయామం చేస్తే డబ్బు ఆదా చేసినట్టే అంటున్నారు పరిశోధకులు..అలా ఎలా?