'చెప్పుకోవడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది'



 నటుడు శివబాలజీ నిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్‌ హాస్పిటల్‌లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్‌ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు తెలిపారు.  అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్‌ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం