చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌దానం





మెగాస్టార్ చిరంజీవికి భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఆయ‌న ఈ ప్ర‌తిష్టాత్మక పుర‌స్కారం అందుకున్నారు. క‌ళా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం