నటుడు సత్యజిత్‌ కన్నుమూతప్రముఖ కన్నడ సినీ నటుడు సత్యజిత్‌ (72) ఆదివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కన్నడంలో ఆరు వందలపైగా సినిమాలలో నటించారు. ఇటీవల కాలికి గాయమై గ్యాంగ్రిన్‌తో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. ఆయన అసలు పేరు సయ్యద్‌ నిజాముద్దీన్‌ సత్యజిత్‌. 10వ తరగతి వరకు చదివిన ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలో అడుగుపెట్టారు. విలన్‌ పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని మెప్పించారు. సత్యజిత్‌ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం