*"జగనన్న చేదోడు పథకం"
చిత్తూరు,టుడే న్యూస్: "జగనన్న చేదోడు పథకం" వరుసగా రెండో ఏడాది రాష్ట్ర వ్యాప్తం గా 2,85,350 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ. 285.35 కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాలోకి జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ...*
***స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి, జిల్లాపరిషత్ చెర్మన్ జి.శ్రీనివాసులు, నగర పాలక మేయర్ శ్రీమతి అముద, సత్యవేడు ఎం ఎల్ ఏ ఆదిమూ లం, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చెర్మన్ తొండమల్ల పుల్లయ్య, ఈ డి గ కార్పొరేషన్ చెర్మన్ శ్రీమతి కె. శాంతి, పలమనేరు, కుప్పం,మదనపల్లె అభివృద్ధి కార్పొరేషన్ చెర్మన్ వెంకట రెడ్డి యాదవ్, జిల్లా కలెక్టర్ హరినారాయణ న్, జాయింట కలెక్టరు సంక్షేమం రాజశేఖర్.
*చిత్తూరు జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద రెండో ఏడాది 20,081మంది లబ్ధిదారులకు రూ. 20.08 కోట్ల ఆర్థిక సాయం వారి ఖాతాలకు జమ చేసే మెగా చెక్కును లబ్ధిదారులకు పంపిణి చేశారు.