జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యకు సహకరించండి


విశాఖపట్టణం..ఫిబ్రవరి.. శాసనమండలి సభ్యులు , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ కు శనివారం సింహాచలం దేవస్ధానం ప్రత్యేక అహ్వానితులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా వంశీకృష్ణను శ్రీను బాబు ఘనంగా సన్మానించి సత్కరించారు.. జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందించాలని శ్రీనుబాబు ఈ సందర్భంగా వంశీనీ కోరారు

జర్నలిస్టులకు తమ ప్రభుత్వం, తాము అండగా ఉంటామని వంశీ చెప్పారనీ శ్రీనుబాబు తెలిపారు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌దానం