_*దాడులను తగ్గించిన రష్యా, కీవ్లో కర్ఫ్యూ ఎత్తివేత*_


★ ఉక్రెయిన్ చర్చలకు అంగీకరించడంతో రష్యా దాడులను తగ్గించింది. 

★ బెలారస్లో ఇరుదేశాల ప్రతినిధులు శాంతి చర్చలు జరపనున్నారు. 

★ రాజధాని కీవ్లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేశారు.

★ భారత విద్యార్థులు పశ్చిమ ప్రాంతానికి చేరుకోవాలని, ఇందుకోసం ఉక్రెయిన్ ప్రభుత్వం స్పెషల్ టైన్స్ ఏర్పాటుచేశామని అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. 

★ కాగా, 16,000 మంది భారత విద్యార్థులు ఇప్పటికీ ఉక్రెయిన్లోనే ఉన్నారు.

★ _*"మేము దాడులు చేస్తున్న ప్రాంతాలలో ఒక వేళ భారతీయులు ఉంటే వారు తమ ఇళ్ళపై భారతీయ తిరంగాను ఎగురవేయండి. మేమే వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం.."*_ - రష్యా ఆర్మీ అనౌన్స్‌మెంట్.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం