** మొల్లి.కమల్ కుమార్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు **


విశాఖపట్నం ప్రముఖ హోటల్లో వరాహ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు NGO ఇంటర్నేషనల్ సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్  మానవేంద్రనాథ్ రాయ్ , హైకోర్టు విశ్రాంతి జడ్జి జస్టిస్  చంద్ర కుమార్ , విశాఖ జిల్లా జడ్జి,  హరినాథ్ శర్మ ,  సాయి రామ్ గురూజీ, ఏపీ, టిడికో చైర్మన్, V.V.E.T ఫౌండర్ Dr. ప్రసాద్, Ncrc.Dr. చైర్మన్ సాయి రమేష్ మరి కొంతమంది మంది ప్రముఖులు విచ్చేసి పుస్తక ఆవిష్కరణ అలాగే ఇంటర్నేషనల్ సర్వీస్ లెజెండ్ అవార్డ్స్ ఇచ్చుటలో భాగంగా ను హైకోర్టు విశ్రాంతి జడ్జి జస్టిస్ శ్రీ బి.చంద్రకుమార్, ప్రముఖులు చేతులమీదుగా అవార్డును అందించడం జరిగింది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు