*గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి కి ఘన స్వాగతం*
రేణిగుంట/తిరుపతి  మార్చి 28:  గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు సోమవారం ఉ.11.10 గంటల కు నెల్లూరు పర్యటన నిమిత్తం రేణిగుంట  విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి వెళ్లారు.. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్. జగన్ మోహన్  రెడ్డి కి విమానాశ్రయం నందు ఘన స్వాగతం లభించింది...

గౌ రాష్ట్ర ఉప  ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి, గౌ. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ గోవింద ప్ప శ్రీనివాసులు,గౌ. టీటీడీ పాలక మం డలి సభ్యులు పోకల అశోక్ కుమార్,

గౌ.తిరుపతి,చంద్ర గిరి,శ్రీకాళ హస్తి, సత్యవేడు,చిత్తూరు శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధు సూదన్ రెడ్డి, ఆది మూలం, ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,గౌ. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష,జిల్లాజాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) రాజా బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తిరు పతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి, తిరుపతి ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి,డి ఎం &హెచ్ ఓ డా.శ్రీ హరి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ , రేణి గుంట తాసిల్దారు శివ ప్రసాద్, నాయ కులు జయచంద్రా రెడ్డి,ఎం ఆర్ సి రెడ్డి, ఎం ఎస్ ఆర్  శ్రీని వాస్ రెడ్డి, పెంచల య్య,నెమలి పార్థ సారథి, తదితరులు స్వాగతం పలికారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు