*రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రెండు నాలుకల ధోరణి ఖండించిన సిపిఎం నాయకులు*



                             పెదబయలు

 విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధిక ధరలు అరికట్టాలని కోరుతూ ఆంధ్ర రాష్ట్ర మంతటా ఈరోజు  కార్మిక సంఘాలు బంద్ పిలుపునిస్తే  రాష్ట్ర ప్రభుత్వం 1:00 గం,,వరకు బందు సహకరిస్తామని ఒక వైపు ప్రచారం చేసుకుంటూ మరోవైపు దొంగచాటున బస్సులు పంపించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మద్దతు తెలియజేసే విధంగా రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించడం సిగ్గుమాలిన చర్య అని సిపిఎం మండల కమిటీ నాయకులు కొమ్మ పృథ్వీరాజు  దుయ్యబట్టారు.

ప్రతిరోజు గ్యాస్ పెట్రోలు నిత్యావసర సరుకుల ధరలు విచ్చలవిడిగా పెంచి ప్రజల పై బారలు మోపుతూ, కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం ఈ ప్రభుత్వం చేస్తుందని 

కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత, అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్