సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకుమహానాడు కు ఆహ్వానించారు
హైదరాబాద్,26బుధవారం,టుడే న్యూస్:ఈరోజు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన , తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి, బి .వేణు గోపాల్ బాబు , ది హిందూ దినపత్రిక ఎడిటర్ రవి రెడ్డి ని కలిసి మహానాడు కు ఆహ్వానించారు