సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు మే27న ఏపీలోని ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమానికి ప్రముఖ దినపత్రిక ఎడిటర్ లకు ప్రత్యేక గా ఆహ్వానించారు

     హైదరాబాద్,25బుధవారం,టుడే న్యూస్:ఈరోజు ఈరోజు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన, తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి , బి .వేణు గోపాల్ బాబు గారు రామోజీ ఫిలింసిటీలోని ఈనాడు ఆఫీస్ లో ఈనాడు ఎడిటర్ DN ప్రసాద్ ని కలిసి మహానాడు కు రావాలని ఆహ్వానించారు

 

హైదరాబాద్,25బుధవారం,టుడే న్యూస్:ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన,  తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి, బి .వేణు గోపాల్ బాబు,  ఆంధ్రజ్యోతి దినపత్రిక  ఎడిటర్  శ్రీనివాస్ ని కలిసి  మహానాడు కు రావాలని ఆహ్వానించారు


హైదరాబాద్,25బుధవారం,టుడే న్యూస్:ఈరోజు


సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన , తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి, బి .వేణు గోపాల్ బాబు , ది హిందూ దినపత్రిక  ఎడిటర్  రవి రెడ్డి ని కలిసి మహానాడు కు ఆహ్వానించారు

హైదరాబాద్,25బుధవారం,టుడే న్యూస్:ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన , తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి , బి .వేణు గోపాల్ బాబు , ఇండియన్ ఎక్స్ప్రెస్   దినపత్రిక  రెసిడెంట్ ఎడిటర్   మాధవి టాటా మేడం ని కలిసి మహానాడు కు ఆహ్వానించారు


హైదరాబాద్,25బుధవారం,టుడే న్యూస్:ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన ,తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి , బి .వేణుగోపాల్ బాబు , ఇండియన్ ఎక్స్ప్రెస్   దినపత్రిక  నేషనల్ ఎడిటర్  వాసు ని కలిసి మహానాడు కు ఆహ్వానించారు


హైదరాబాద్,25బుధవారం,టుడే న్యూస్:ఈరోజు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , ఆదేశాల మేరకు శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన, తెలుగుదేశం ప్రకాష్ రెడ్డి, బి .వేణు గోపాల్ బాబు , డెక్కన్ క్రానికల్ దినపత్రిక  ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కాశీనాథ్ ని కలిసి మహానాడు కు ఆహ్వానించారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం