ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేసిన : కె.కె రాజు
విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులుపై చర్చించారు.ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన వినతులు వివరించి వినతి పత్రం అందజేశారు