సత్యదేవున్ని దర్శించుకున్న మంత్రి అమర్‌నాథ్‌

 


విశాఖపట్నం,జూన్‌18టుడే న్యూస్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ గురువారం అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో త్రినాథ్‌, అర్చకులు మంత్రి ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలోని గోశాలను మంత్రి సందర్శించారు. అనంతరం మంత్రి అమర్‌కు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

------------------

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*