రాష్ట్ర కార్యదర్శి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం

 



హైదరాబాద్,జూన్19,టుడే న్యూస్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పార్లమెంటులో మలక్ పేట్ నియోజకవర్గం లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు  మరియు  సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి సాయి బాబా  రావడం జరిగింది. నియోజకవర్గంలో సభ్యత్వ కార్యక్రమమును అధ్యక్షులు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం జరిపారు. రాష్ట్ర నాయకులు- కార్యనిర్వాహక కార్యదర్శి పెద్ధోజు రవీంద్ర చారి. రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు ప్రమీల, ఝాన్సి కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి శాంతి, రాష్ట్ర ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు జోగిందర్ సింగ్, మలక్పేట్ నియోజకవర్గం నాయకులు మరియు విజయ రాఠీ, దీపక్, చౌకి విజయకుమార్, ప్రధాన కార్యదర్శులు బల్వంత్, వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జి.సాంబశివరావు, యశోదమ్మ, సునీత.ఎం, బి. సునీత తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం