మంత్రి అమర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఐ.టి. సంస్థల యజమానులు

 

   


 విశాపట్నం, జూన్ 20,టుడే న్యూస్: రాష్ట్ర పరిశ్రమలు,   ఐ.టి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ను విశాఖ ఐ.టి సంస్థల  సంస్థల యజమానులు సానిక సర్క్యూల్  హౌస్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంస్థ ర్భంగా నింబయాసిస్ అధినేత ఓ. నరేష్ కుమార్ మాట్లాడుతూ ఐ.టి రంగంలో జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలను మంత్రి అమరనాథ్ కు వివరించారు అలాగే ఐటి సెజ్లో  పర్యటించాలని మంత్రి అమరనాథ్ను కోరారు మంత్రిని  కలిసిన వారిలో ఐ.టి హాబ్ ప్రెసిడెంట్ శ్రీధర్,కాబోయే ప్రెసిడెంట్ ఆర్.ఎల్. నారాయణ ఉన్నారు.





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే