సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా : బక్కని నర్సంహులు
హైదరాబాద్, జూన్14,టుడే న్యూస్:ఈ రోజు తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు హైదరాబాద్ పార్లమెంట్ కార్వాన్ నియోజకవర్గంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ చార్జి అంజాద్ అలిఖాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి మ్యాడం రామేశ్వర్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి. కర్వాన్ నియోజవర్గ నాయకులు , డి సురేందర్ సింగ్, డివిజన్ల అధ్యక్షులు వినోద్, మామిడి సురేష్,మజీద్ అలి ఖాన్, యునుస్, డివిజన్ నాయకులు చంద్రకాంత్ మజీద్ ఖాన్, పర్వీన్ ఖాన్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.,