సభ్యత్వ నమోదు కార్యక్రమం
హైదరాబాద్, జూన్26,టుడే న్యూస్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ ప్రెసిడెంట్ ఎం సునీల్ బాబు ఆధ్వర్యంలో కాలనీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్చందంగా వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు గారు,మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ గారు, ఎల్ బి నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కృష్ణ ప్రసాద్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వెంకట్ గాంధీ గారు, రాష్ట్ర కార్యదర్శి సురేష్ నాయుడు, మల్కాజిగిరి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసరావు గారు గారు, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, రమాకాంత్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు శేఖర్ సుధాకర్, గిరి చందు వెలగ, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు