దగ్గుబాటి ని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు
*అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు ని హైదరాబాద్ హాస్పిటల్ లో పరామర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. చికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న దగ్గుబాటి గారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు *