*శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమాంబ అమ్మవారి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ *

విశాఖపట్నం, టుడే న్యూస్: ఇసుకతోట గ్రామ దేవత  శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమాంబ పండుగ వార్షిక మహోత్సవములు శ్రీకృష్ణ యాదవ సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్  పాల్గొని, అమ్మవారి గర్భఆలయంలో ప్రత్యేక పూజను  నిర్వహించారు .అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు ఆలయ కమిటీ అందజేశారు. కార్యక్రమంలో మాట్లాడుతూ అమ్మవారి దయతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ దయ  వుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.  కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్  మొల్లి అప్పారావు , స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మొల్లి లక్ష్మీ , 15వ వార్డ్ కార్పొరేటర్ శ్రీవిద్య గిరిబాబు , గౌరవ అధ్యక్షులు  రాము, ఆలయ అధ్యక్షులు  బొట్ట గణేష్ .

 మాజీ అధ్యక్షులు పల్లా త్రినాథ్ ,  gvmc మేయర్ cc రవి , మహిళా అధ్యక్షురాలు పోలరత్నం  శ్రీకృష్ణ ఆలయ కమిటీ పెద్దలు, శ్రీను, అప్పలరాజు, అప్పారావు, అప్పలస్వామి,పి. అప్పలరాజు, నాగరాజు, లింగేష్, వినోద్ కుమార్, నాయుడు, శివ, వైసీపీ నేతలు  నాగేశ్వరరావు , పార్వతి, స్థానిక గ్రామ పెద్దలు శివ, సత్యం, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు