కడప అసెంబ్లీ టీడీపీ ఇంఛార్జి V.S. అమీర్ బాబు కుమార్తె రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.
వాటర్ సప్లై కి సంబంధించిన లీకేజీలు ఉన్నచోట తక్షణమే రిపేరు: శ్రీమతి ఆర్ శిరీష రాణి
అనకాపల్లి: జిల్లా పంచాయతీ అధికారి ని శ్రీమతి ఆర్ శిరీష రాణి నేడు ఉదయం తుమ్మపాల గ్రామపంచాయతీ సందర్శన చేసినారు గ్రామపంచాయతీ పరిధిలో గౌరపేటవీధి ఏరియా కొనతాల వారి దిబ్బఏరియా నందు ఉన్న డ్రైనేజ్ శివాలయం మీదగా మంచినీటి కోనేరు లోనికి వెళుతుందని దని సదరు డ్రైనేజి నీరు మళ్ళించు టకు స్థానిక రైతు సంఘం వారు గవర పేట వీధి రైతు సంఘం వారు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ అనకాపల్లి జిల్లా వారికి ఫిర్యాదు చేసినారు సదరు ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు గయ కొనవలసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేపట్టి స్థానిక గవరపేట రైతు సంఘం వారి సమక్షంలో సర్పంచ్ తట్ట పెంటయ్యనాయుడు సూచనల మేరకు కాలువ దారి మళ్ళించి విషయంలో లెవెల్స్ నమోదు చేయుట సాంకేతిక పీజ్బులిట్ రిపోర్టు తయారు చేయుటకు ఏ ఈ ఆర్డబ్ల్యూఎస్ అనకాపల్లి వారికి సూచనలు ఇచ్చి ఉన్నారు తదుపరి శివాలయం వీధి గవరపేట కొణతాల ది బ్బ ఏరియా పారిశుద్ధ్యం పరిశీలన చేసి ఆ పరిశుద్ధ పరిస్థితులు ఉన్నచోట తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని ఆదేశించి ఉన్నారు అటులనే వాటర్ సప్లై కి సంబంధించిన లీకేజీలు ఉన్నచోట తక్షణమే రిపేరు చేయ