ఘనంగా అలిండియా బంజార సేమినార్


హైదరాబాద్,జూలై10,టుడే న్యూస్:  విశ్వేశ్వ‌ర భ‌వ‌న్ హైదరాబాద్ నందు జ‌రిగిన అలిండియా బంజార సేమినార్ లో తెలుగుదేశం పార్టీ  పోలిట్‌బ్యురోసభ్యులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి,  రాష్ర్ట పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ్మీరా రాజు నాయ‌క్, పాల్గోన్నారు. ఈ సంద‌ర్బంగా....  పోలిట్‌బ్యురోసభ్యులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి,మాట్లాడుతూ... స్వర్గీయ ఎన్టీఆర్  4 శాతం ఉన్నా  గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ ను 6 శాతం గా పెంచారని ప్రస్తుత గిరిజన   జనాభా అనుగుణంగా  12  శాతం పెంచాలని    దానికి అనుగునంగా తెలుగుదేశం పార్టీ  ప‌నిచేస్తుంద‌ని తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం