పరవాడ మండలం కొండకర్ల గ్రామం లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో ముఖ్య అతిథిగా: శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు

 



అక్కయ్యపాలెం, జూన్29,టుడే న్యూస్:  మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పరవాడ మండలం కొండకర్ల గ్రామం లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. మరియు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి , లాలం భాస్కరరావు , విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ విజయ్ బాబు , జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, ఎన్ఆర్ఐ కృష్ణ , రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత గారు, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొయిలాడ వెంకటేష్ జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, ఐటిడిపి నరేష్, జిల్లా పార్లమెంటరీ పార్టీ మహిళా అధికార ప్రతినిధి ప్రమీలారావు, జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి కె అప్పలనర్సమ్మ, జిల్లా పార్లమెంటరీ పార్టీ మహిళా కార్యదర్శి సౌజన్య లక్ష్మీ లావణ్య నియోజకవర్గంలో 17 వార్డుల ప్రెసిడెంట్ లు సెక్రటరీ లు కార్పొరేట్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం