ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాదులోని సిపిఐ నారాయణ స్వగృహంలో ఇంటికి విచ్చేసి ఇటీవల అకాల మృతి చెందిన నారాయణ గారి భార్య శ్రీమతి వసుమతి దేవి గారికి ప్రగాఢ సంతాపం నివాళులు అర్పించి నారాయణ గారి కుమార్తె, శ్రీమతి స్పందన కుమారుడు శ్రీ కంకణాల ధీరజ్ తదితర కుటుంబ సభ్యులకు  సానుభూతిని తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం