వివిధ శుభకార్యాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి

 హైదరాబాద్,జూలై3,టుడే న్యూస్: వనపర్తి నియోజకవర్గం లో వివిధ శుభకార్యాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి , వనపర్తి పట్టణ లో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిమల్ల అశోక్ బామ్మర్ది మిద్దె భాస్కర్ పద్మాల కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొని బాబును ఆశీర్వదించారు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నందిమల్ల రమేష్ అన్న కీశే నందిమల్ల గోపాల్ గారి మనవడి నామకరణ డోలా రోహణ కార్యక్రమంలో పాల్గొని బాబును ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అచ్యుత రామారావు , కానాయపల్లి మాజీ సర్పంచ్ పోతుల పల్లి యాదయ్య సాగర్ , వనపర్తి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏర్పుల వెంకటయ్య యాదవ్ , తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి లక్ష్మీ గారు, రాష్ట్ర తెలుగు యువత నాయకుడు ఏర్పుల రవి యాదవ్ , రాష్ట్ర ఐటీడీపీ నాయకులు యండి.గౌస్, మహమ్మద్ దస్తగిర్  తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తకోట బాలయ్య , ఎం. బాలు నాయుడు, అప్పాయిపల్లి బాలయ్య, డి. బాలరాజు  తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం