విద్యారంగాని భ్రష్టు పాటిస్తున్నా తెరాస ప్రభుత్వం



*టీ.యన్.యస్. ఎఫ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు: చాందావత్ రమేష్ బాబు.

స్కూల్ స్టార్ట్ ఐయి 20రోజులు అవుతున్నా ఇంకా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదు అని TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబు, సీనియర్ నాయకులు మాటేలా రత్నాకర్ వారు తెలియజేశారు..

తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీ.యన్.యస్.ఎఫ్)రాష్ట్ర కమిటీ  సర్కారు బడి కార్యక్రమం వారం రోజుల కార్యక్రమం తీసుకుంది అందులో భాగంగా సర్కారు స్కూల్ లను పరిశీలించి విద్యార్థులు  ఎదురుకుంటున్న సమస్యలను, (MEO,DEO) దృష్టికి తీసికెలి వాటి పరిష్కారం కోసం TNSF ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సర్కారు బడి కార్యక్రమంలో  భాగంగా ఈరోజు ఇల్లందు పలు పాఠశాలలు, హాస్టల్లను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది

పాఠశాలు ప్రారంభంఐ 20రోజులు గడుస్తున్నా ఇంకా విద్యార్థులకు పూర్తి స్థాయి పాఠ్యపుస్తకాలు  అందలేదు అని, గత సంవత్సరాo చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల పుస్తకాలను తీసుకొని ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చి పాఠాలు చెపుతున్న పరిస్థితి ఏర్పడింది ఇది ప్రభుత్వ దావర్భాగ్య పరిస్థితి అని వారు విమర్శించారు, స్కూల్ యూనిఫామ్స్ కూడా ఒక్కటే జాత ఇచ్చారు అని,  వర్షానికి బిల్డింగ్ లు కురుస్తున్నాయి అని, ముఖ్యంగా చాలా పాఠశాలలో పూర్తి స్థాయి ఉపాధ్యాయులు లేరని  ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలో పై సవితి తల్లీ ప్రేమను చూపిస్తుంది అని ఇలా అరకొరక వసతులతో విద్యార్థులు ఎలా చదువుకుంటారని  ప్రభుత్వని ప్రశ్నిచ్చారు ఇకనైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అని వసతులు లేని పక్షంలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తాం అన్నారు..

ఈ కార్యక్రమంలో TNSF ఇల్లందు పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ, దేవరకొండ నవీన్, వాసం వినీత్ తతిదారులు పాల్గొన్నారు...

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్