రుషికొండ పై రూ 165 కోట్లతో సీఎంకు రాజసౌధం
విశాఖపట్నం, ఆగస్టు 3, టుడే న్యూస్ : రుఖుషి కొండపై పర్యాటక ముసుగులో ముఖ్యమంత్రికి 165 కోట్లతో రాజసౌధంనిర్మిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. నగరంలో బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు నిర్మాణంలో భాగంగా ఏడు నక్షత్రాల హోటల్ తరహాలో రాజసౌధం నిర్మాణం జరుగుతుందన్నారు. మద్యనిషేధం విషయంలో ముఖ్యమంత్రి మాట తప్పారని అన్నారు.
.