ఉత్తరాంద్ర జర్నలిస్ట్ ఫ్రంట్(యు.జె.ఎఫ్.) హ్యాండ్ బుక్ ఆవిష్కరణ

 

 విశాఖపట్నం, ఆగస్టు 9, టుడే న్యూస్: ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజెఎఫ్ ) హ్యాండ్ బుక్ ను మంగళవారం విశాఖపట్నం జిల్లా సమాచార,పౌర సంబంధాల అధికారి కార్యాలయం లో ఉప సంచాలకులు వి.మణిరాం ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఉత్తరాంద్ర అభివృద్ధికి తమవంతుగా యూజెఎఫ్ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.  ఉత్తరాంద్ర జర్నలిస్ట్ ఫ్రంట్ నాయకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మంగళవారం ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలోనూ ఈ హ్యాండ్ బుక్ ను ఒకేసారి 

సమాచార శాఖ అధికారులతో ఆవిష్కరణ జరిగింది. ఈకార్యక్రమం లో యూజెఎఫ్ విశాఖపట్నం అధ్యక్షులు కె. రాము

ఎ. పి.ఆర్.ఓ కిషోర్,

జర్నలిస్ట్ లు హరనాధ్,  కుమార్,అశోక్,శివకుమార్ రెడ్డి, కె.ప్రకాష్,జుబేర్,గౌరీ,సెట్వీస్ సీఈఓ,

పి. నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు