డా.మోహన్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

 


శ్రీకాకుళం గ్రామీణ మండలం: శ్రీకాకుళం పట్టణానికి  చెందిన   డా.  గుండబాల .మోహన్ మోహన్ కు      2022 సంవత్సరానికి గాను   గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది అని ఈ సందర్భంగా తెలిపారు, ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా వ్యాయామ విద్యా చరిత్రలో తనకే ఈ మొదటి పురస్కారం లభించిందని తెలిపారు, ఇప్పటికే తను  పలు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, సాంకేతిక విద్యా కళాశాలలు, వ్యాయామ విద్య కళాశాలలో , ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ  అధ్యాపకుడిగా ,ఆచార్యుడిగా, వ్యాయామ ఉపాధ్యాయుడు గా   గత 16 సంవత్సరాలుగా పనిచేశానని తెలిపారు, తనకు ప్రపంచ స్థాయి  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించిందని తెలిపారు, తాను  ఉత్తమ వ్యాయామ విద్య అధ్యాపకుడిగా తాను చేసిన సేవలకు గుర్తింపుగా   తనకు ఈ అత్యున్నత స్థాయి పురస్కారాలు లభించిందని పురస్కారం ఈ సందర్భంగా తెలిపారు తనకు , ఈ  పురస్కారం అందజేసిన  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారతదేశపు అధికారైన సంతోష్ శర్మ  తనకు వర్చువల్    విధానం ద్వారా  ప్రధానం చేశారని ఈ సందర్భంగా తెలిపారు,  తనకు    ఈ  లభించిన ఈ పురస్కారం  నా యొక్క తల్లిదండ్రులైన శ్రీనివాసరావు సత్యవతి, ఒరిస్సా రాష్ట్రంలో గల బలియా పాల్  వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపాల్  డా .  శ్రీకాంత్ మిశ్రా,   తాను  ప్రస్తుతం పనిచేస్తున్న గురజాడ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ అయిన అంబటి రంగారావు పైన పేర్కొన్న వారందరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు, తనకు వచ్చిన ఈ పురస్కారం పట్ల తనకు చిన్నప్పుడు ఆటలపై ఆసక్తి గుర్తించి తను అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఆనంద్ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ వ్యాయామ శిక్షకులు అయినా ఎల్. దేవానందం, డా . శ్రీధర్, బడి శ్రీనివాసరావు,   పైన పేర్కొన్న  వీళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు, అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఈ 16 సంవత్సరాల వ్యాయామ విద్యలో ఇప్పటికే ఎంతోమంది తన విద్యార్థులు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయస్థాయిలో  పోటీలలో పాల్గొని అనేక పథకాలను సాధించారని  తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం