శ్రీశ్రీ అయ్యప్పస్వామి మండల పూజలో రావుల


హైదరాబాద్,2022 డిసెంబర్ 26, టుడే న్యూస్:      వనపర్తి నియోజకవర్గం లో అయ్యప్పస్వామి ఆలయములో ఘనంగా మండలపూజ నిర్వహించడం జరిగింది.ఈ పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు,  మాజీ పార్లమెంట్ సభ్యులు,వనపర్తి మాజీ ఎమ్మెల్యే  రావుల చంద్రశేఖర్ రెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి అభిషేకం,అష్టోత్తరాం,పల్లకిసేవ,భిక్ష కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన ఆలయకమిటి సభ్యులను,గురుస్వాములను సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరినీ అయ్యప్పస్వామి ఆశీర్వదించాలని అన్నారు.ఆలయకమిటి రావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో గురుస్వాములు ముత్తుకృష్ణ, ఎల్.బి.చారి,నందిమల్ల.అశోక్,వెంకటయ్య,వినోద్,శ్రీనివాసరావు,ఆలయకమిటి అధ్యక్షులు,బి.నాగేష్,మారం.బాలీశ్వరయ్య,ప్రతాపరెడ్డి,వెంకన్న,బీచూపల్లి యాదవ్,చీర్ల. జనార్దన్,అనిల్,కటకం.చెంద్రుడు,తెలుగుదేశం నాయకులు బి.రాములు,వెంకటయ్య యాదవ్,అచుతారామారావు, నందిమల్ల.శారదా,రవియాదవ్,నందిమల్ల.రమేష్,కౌన్సిలర్.లక్మి,సుధాకర్ నాయుడు,యాదయ్య దస్తగిరి,కొత్త.గొల్ల.శంకర్,అనిల్,డి.బాలరాజుతదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు