దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి మాతృవియోగం

 


*దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి మాతృవియోగం

*అనారోగ్యంతో మోడీ తల్లి హీరాబెన్(100) మృతి*

*గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన మోడీ తల్లి*

*అహ్మదాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హీరాబెన్*

*****           *******        *******              *****

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ (100) మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్  హరి చందన్ తీవ్ర సంతాపం 

ప్రధానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలన్న హరిచందన్

భరతమాత ముద్దుబిడ్డ ను అందించిన హీరాబెన్‌: గవర్నర్

రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా అహ్మదాబాద్‌ యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ, రీసెర్చ్‌ సెంటర్‌లో చికిత్స 

హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస : గవర్నర్

ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు : గవర్నర్ బిశ్వ భూషణ్.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం