గవర్నర్ విశ్వభూషణకు ఘనస్వాగతం పలికిన నగరం మేయర్ : గొలగాని హరి వెంకట కుమారి
విశాఖపట్నం, 2022డిసెంబర్.22, టుడే న్యూస్: పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ గురువారం విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు. నగర మేయర్ హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పోలీసు కమిషనర్ సి. హెచ్. శ్రీకాంత్, రెవెన్యూ డివిజనల్ అధికారి హుసేన్ సాహేబ్, రాష్ట్ర గవర్నర్కు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.