రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసిపి.సీఐ

 


విశాఖపట్నం,2022 డిసెంబర్ 29, టుడే న్యూస్ : ప్రశాంతమైన విశాఖ నగరంలో రౌడీ శీటర్ల ఆగడాల పెచ్చు మీరడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సిటీ టాస్క్ ఫోర్స్ రౌడీ శీటర్ల పిలిచి పూర్తి కదలికలు వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఏసీపీలు అన్నిటి నరసింహమూర్తి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి రౌడీ శీటర్లకు సూచనలు జారీ చేశారు. ఇక మల్కాపురం పోలీస్ స్టేషన్లో సీఐ లూదర్ బాబు రౌడీ షీటర్లను పిలిపించి వారి పరివర్తన ఇతర విషయాలు అడిగి తెలుసుకుని అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాత్రి వేళల్లో సంచరించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు ఎదురైతే నేరుగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏసీబీ వివేకానంద సిఐ లూదర్ బాబు ఎస్సై దేవుడమ్మ పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*