ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే ఆర్థిక భరోసా

 


 విశాఖపట్నం,2023 డిసెంబర్ 29, టుడే న్యూస్:   ప్రభుత్వ రంగ బ్యాంకులతోనే ఆర్థిక భరోసా ఉంటుందని విశాఖ గ్రామీణ వికాస్ బ్యాంక్  చీఫ్ మేనేజర్  లక్ష్మి ప్రసన్న అన్నారు ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నాబార్డు వారి సౌజన్యంతో కూర్మన్నపాలెం గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్రాంచ్ వారి నేతృత్వంలో గ్రామసభను గురువారం వడ్ల పూడి సి. సి. డ్యూ. సీ  లో ప్రజలకు సైబల్ నేరగాళ్లు  చేస్తున్న మోసాలపై అవగాహన కల్పించుటకు సదస్సున  నిర్వహించినారు.  పెరుగుతున్నటువంటి ప్రైవేటు సంస్థలు చిట్టి పండ్లు కంపెనీలు సైబర్ నేరాలపై . మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కళా ప్రదర్శన  నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా . నాబార్డ్ డి డి ఎం శ్రీనివాసరావు  పాల్గొన్ని సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై ప్రజలకు వివరించారు. విశాఖపట్నం రీజినల్  నోడల్ ఆఫీసర్ శివ  మరియు చీఫ్ మేనేజర్. కూర్మన్నపాలెం గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్  ప్రసన్న . ఫీల్డ్ ఆఫీసర్స్      యశ్వంత్,  మ్యాజిక్ షో బృందం వై వెంకటేశ్వరరావు రామలింగయ్య పలు మ్యాజిక్కులు చేసి పెరుగుతున్న ప్రైవేటు సంస్థలు చిట్ఫండ్ కంపెనీలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూపుల వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*