సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. ఇటీవల ఇరువురు సీనియర్ నటులు స్వర్గస్థులయ్యారు. దీంతో వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నటులను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవడం పై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*