విశాఖలో రాష్ట్రపతికి కి ఘన స్వాగతం పలికిన నగర మేయర్



 విశాఖపట్నం 2022,డిసెంబర్ 04టుడే న్యూస్ :- భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను విశాఖలో నేవీ డే పర్యటనలో భాగంగా ఆమె ఆదివారం నేవీ ప్రత్యేక విమానంలో విజయవాడ నుండి విశాఖ చేరుకున్న సందర్భంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విశాఖ విమానాశ్రయంలో ఐ ఎన్ ఎస్ డేగ దగ్గర ఘనస్వాగతం పలికారు.   విశాఖ విమానాశ్రయంలో నగర మేయర్ తో పాటు రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణం, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అమర్నాథ్, ఇంచార్జ్ మంత్రి విడుదల రజిని, జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం