కొండపల్లి రాంచందర్ రావు అధ్వర్యంలో నాయకులు శుభాకాంక్ష్లలు తేలియజేశారు


 హైదరాబాద్,2022డిసెంబర్ 26, టుడే న్యూస్: డిసెంబర్ 21న  ఖమ్మంలో   తెలంగాణ రాష్ట్ర  పార్టీ అధ్యక్ష్లులు   కాసాని  జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్వర్యంలో  ముఖ్య అతిథిగా  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష్లులు  నారా చంద్రబాబు నాయుడు   పాల్గోన్న బారీ బహిరంగ సభ విజయవంతం అయిన సందర్బంగా   ఈ రోజు ఏన్ టి ఆర్ ట్రస్ట్ భవన్ హైధరాబాద్ లో  మహబుబాబాద్ పార్లమెంట్ అధ్యక్ష్లులు కొండపల్లి రాంచందర్ రావు అధ్వర్యంలో   నాయకులు   శుభాకాంక్ష్లలు తేలియజేశారు. ఈ కార్యక్రమంలో   కేంద్ర క్రమశిక్ష్లణ కమిటి సభ్యులు బంటు వేంకటేశ్వర్లు ముదిరాజ్, ,  జాతీయా అదికార ప్రతినిది  తెలుగు మహిళ అధ్యక్ష్లురాలు తిరునగరి జ్యోత్న్స, సీనియర్ నాయకులు అట్లూరి సుబ్బారావు, రాష్ట్ర పార్టీ ఉపాథ్యక్ష్లులు  బండి పుల్లయ్య, రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు షకీలా రెడ్డి, సాయి తులసి, యానాల అనంతరెడ్డి  రాష్ట్ర పార్టీ కార్యాదర్శి  ఎండి ఇమామ్, రాష్ట్ర ఏస్సీ సెల్ అధ్యక్ష్లులు పోలంపల్లి అశోక్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ప్రెమ్ చంద్ వ్యాస్, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సుర్యదేవర లత, మండూరి సాంబశివ రావు,  తదితరులు పాల్గోన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు