జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ సిఎం వినయ కుమార్‌కు విశాఖపట్నం 3-1-2023 జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ సిఎం వినయ కుమార్‌ను అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. సీనియర్‌ ప్రొఫెసర్‌ డివిఆర్‌ మూర్తి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చల్లా రామకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి విజయలక్ష్మి, ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌ డాక్టర్‌ కృష్ణవీర్‌ అభిషేక్‌, డాక్టర్ వినయకుమార్‌లను ఘనంగా సత్కరించారు. గాంధీజీ స్టడీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చల్లా రామకృష్ణ, డాక్టర్‌ వినయకుమార్‌కు గాంధీ జ్ఞాపికను సత్కరించారు.


విశాఖపట్నం, 2023జనవరి 3, టుడే న్యూస్: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ సిఎం వినయ కుమార్‌ను అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.
సీనియర్‌ ప్రొఫెసర్‌ డివిఆర్‌ మూర్తి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చల్లా రామకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి విజయలక్ష్మి, ఆంధ్రా యూనివర్సిటీ సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌ డాక్టర్‌ కృష్ణవీర్‌ అభిషేక్‌, డాక్టర్ వినయకుమార్‌లను ఘనంగా సత్కరించారు.
గాంధీజీ స్టడీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చల్లా రామకృష్ణ, డాక్టర్‌ వినయకుమార్‌కు గాంధీ జ్ఞాపికను 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు