గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత కి సిద్దం


నిబంధనలకు పాటించకుండా నిర్మాణం జరిగిందని తెల్లవారు జామునుండి కూల్చివేత

ప్రస్తుతం ప్రహరీ గోడలు తొలగిస్తున్న పరిస్థితీ 

భారీగా మొహరించిన పోలీసుసులు

కనీసం సమాచారం లేకుండా, కక్ష పూరీతంగా కూల్చుతున్నారన్న గీతం యాజమాన్యం

గతంలో కూడా గీతం యూనివర్సిటీ ఆక్రమణలు తొలగింపు

సుమారు 45 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగినది అంటూ అర్ డీ వో ఆధ్వర్యం లో నిర్మాణాల తొలగింపు

ఇప్పుడు గీతం మెడికల్ కాలేజీ లో ఆక్రమణలు తొలగింపు కీ సిద్ధమైన అధికార యత్రాంగం

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం