తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, తెలుగు యువత, మల్కాజ్‌గిరి పార్లమెంట్ క్యాలెండర్ ను చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది! ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

వైసిపి పాలనలోదళితులకు సముచిత న్యాయం