అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వ సహాయం
విశాఖపట్నం,2023 నవంబర్ 23,టుడే న్యూస్ :   విశాఖపట్నం జడ్పీ లో షిప్పింగ్ హార్బర్ లో జరిగిన బోటు అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వ సహాయ నిధి కింద 7 కోట్ల, 11 లక్షల రూపాయల చెక్కును బాధితులకు అందజేసిన  ప్రాంతీయ సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి మరియు మత్స్యకార శాఖ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు .. వారితోపాటు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ , విశాఖపట్నం ఎంపీ ఎం వి వి సత్యనారాయణ , పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు డిసిసిబి చైర్మన్ కోలా గురువులు , ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

*పోలీస్‌ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు*