ప్రచారం లోకి మెగాస్టార్




 టుడే న్యూస్: 5 నుంచి మే 11 వరకు ప్రజల్లోకి మెగాస్టార్ 

కూటమి ప్రచారం లో ఫుల్ జోష్ 

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూటమి జండాలే 

నిజం గెలవాలి తో నారా భువనేశ్వరి 

ప్రజా గళం పేరుతో నారా చంద్రబాబు నాయుడు 

వారహి పేరుతో పవన్ కళ్యాణ్ 

అన్ స్టాపబుల్ పేరుతో నందమూరి బాలకృష్ణ 

యువ గళం పేరుతో లోకేష్ 

ర్యాలీల పేరుతో దగ్గుపాటి పురుందేశ్వరి

ఫైనల్ గా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి గా ప్రజా గళం బహిరంగ సభలు...

ఇప్పటికే రాజధాని ఎఫెక్ట్ తో కృష్ణా, గుంటూరు, 

కాపు ఎఫెక్ట్ తో ఈస్ట్, వెస్ట్, 

బీసీ ఎఫెక్ట్ తో అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూల్, ప్రకాశం, చిత్తూరు

భూ ఆక్రమణలు, దౌర్జన్యం తో విశాఖపట్నం

పెద్దా రెడ్ల ఎఫెక్ట్ తో నెల్లూరు 

జిల్లా కేంద్రం ఎఫెక్ట్ & బలిజల ఎఫెక్ట్ తో రాజంపేట పార్లమెంట్ 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తో కడప పార్లమెంట్ 

రాష్ట్ర వ్యాప్తంగా తుడిచి పెట్టుకొని పోయిన వైసీపీ... ప్రచారం లో గడ్డు పరిస్థితులు...

మరోపక్క మేనిఫెస్టో తో తెలిపోయిన వైసీపీ... పస లేని మేనిఫెస్టో అంటూ సొంత నేతలే పెదవి విరుపు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్