కన్నబాబుకు ప్రజలు బ్రహ్మరథం.
విశాఖపట్నం,2024, మే 8,టుడే న్యూస్: కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామంలో వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి, రాబోయే ఎన్నికల్లో పింక్ బ్యాలట్ బాక్స్ లోని 1వ నంబర్ లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు.ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.